ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి.. రూ.400 కోట్లు కేటాయించిన కేంద్రం.. తిరుపతికి ఇక దూసుకెళ్లొచ్చు..

11 months ago 11
ఏపీలో మరో జాతీయ రహదారి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కల్వకుర్తి జమ్మలమడుగు జాతీయ రహదారి నిర్మాణంలో మరో అడుగు పడింది. కల్వకుర్తి- జమ్మలమడుగు 167K జాతీయ రహదారి నిర్మాణ పనులను ఐదు ప్యాకేజీలుగా విభజించారు. ఐదో ప్యాకేజీ కింద నల్లకాల్వ - వెలుగోడు రహదారి నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.400 కోట్లు నిధులు కేటాయించింది. నల్లమల అడవిలో 17 కిలోమీటర్ల మేరకు రెండు వరుసలుగా రహదారి నిర్మాణం జరగనుంది.
Read Entire Article