ఏపీలో కూటమి సర్కారు సూపర్ సిక్స్ అమలు!.. ఏవో చెప్పిన వైసీపీ నేత

1 year ago 41
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ సూపర్.. చంద్రబాబు లోఫర్.. పవన్ కళ్యాణ్ జోకర్ అని ప్రజలకు తెలిసిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి్న మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోయాయన్న గోరంట్ల మాధవ్.. టీడీపీ కూటమి సర్కారు అమలు చేసిన సూపర్ సిక్స్ ఇవీ అంటూ ఆరు ఘటనలను ప్రస్తావించారు.
Read Entire Article