ఏపీలో ఉచిత బస్సు పథకం.. ప్రభుత్వం మరో గుడ్ న్యూస్.. మహిళలకు ఇక ఆ ఇబ్బంది కూడా ఉండదు..

11 months ago 23
AP Free bus scheme latest updates: ఏపీలో ఉచిత బస్సు పథకంపై సీఎం చంద్రబాబు నాయుడు మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. స్త్రీ శక్తి పథకం వర్తించే బస్సులకు రెండువైపులా బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే బస్సులలో లైవ్ ట్రాకింగ్ విధానం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆర్టీసీపై సమీక్షించిన చంద్రబాబు.. పథకం అమలవుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మరోవైపు రెండు మూడు రోజుల్లో గుంటూరు డిపో పరిధిలో లైవ్ ట్రాకింగ్ వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నట్లు అధికారులు చంద్రబాబుకు వివరించారు.
Read Entire Article