ఏపీలో ఆ ఓసీ కులం బీసీల్లోకి మార్పు.. ప్రభుత్వానికి ప్రతిపాదన

4 months ago 23
AP Kalinga Vysyas Included In Bc Caste List: ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. కళింగ వైశ్యులను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ వినిపిస్తోంది. మరోవైపు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత విజయవాడలో రెండో విడత సివిల్ సర్వీసెస్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. డీఎస్సీ అభ్యర్థుల కోసం శిక్షణ కేంద్రాలు, బీసీల కోసం రక్షణ చట్టం, 'ఆదరణ 3.0' పథకం అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
Read Entire Article