ఏపీలో అన్న క్యాంటీన్‌లకు భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో చెక్కు ఇచ్చారు

1 year ago 42
GBR Hatcheries Rs 50 Lakhs Donation To Anna Canteens: ఏపీలో అన్న క్యాంటీన్లకు విరాళాలు కొనసాగుతున్నాయి. తాజాగా GBR హాచరీస్ ప్రయివేట్ లిమిటెడ్ డైరెక్టర్ గడ్డం బుచ్చారావు రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల నిర్వహణకు రూ.50 లక్షల విరాళం చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు అందజేశారు. అలాగే పల్నాడు జిల్లాకు చెందిన మరో పౌల్ట్రీ వ్యాపారవేత్త రూ.10 లక్షల్ని అన్న క్యాంటీన్లకు విరాళంగా ఇచ్చారు. చెక్కును సీఎంకు అందించారు.
Read Entire Article