ఏపీలో 12 మున్సిపాలిటీలు ఏకగ్రీవం.. టీడీపీకి 10, జనసేన, బీజేపీలకు చెరొకటి.. రాయలసీమలో ఏకంగా 8!

2 weeks ago 14
AP Municipal Elections 12 Unanimous: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై అప్డేట్ వచ్చింది. కూటమి ఖాతాలో 9 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీలు చేరనున్నాయి. రాయచోటి, రాజంపేట, బద్వేలు, పుంగనూరు, పిడుగురాళ్ల, నగరి, దర్శి, గుత్తి, గురజాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానాలు కూటమికి ఏకగ్రీవం కానున్నాయి. దర్శి జనసేన ఖాతాలో పడనుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికలకు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. 21వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆ తర్వాత పోటీలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత వస్తుంది.
Read Entire Article