ఏపీకి అలర్ట్... బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఆదివారానికి వాయుగుండం..

44 minutes ago 1
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వర్షాలు పడనున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. బంగాళాఖాతంలో ఈ నెల 14వ తేదీన అల్పపీడన ద్రోణి ఏర్పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. దీని ఫలితంగా శుక్రవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో శనివారం నాటికి ఇది మరింత బలపడి అల్పపీడనంగా రూపాంతరం చెందుతుంది. దీని ప్రభావంతో ప్రభావంతో తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతోపాటు, భారీ వర్షాలు కూడా పడనున్నాయి.
Read Entire Article