ఏపీఎస్‌ఆర్టీసీ స్మార్ట్ ప్లాన్.. ఒక్కో బస్సుకు రూ.2లక్షలు ఆదా, ప్రయాణికులకు లాభం

1 year ago 32
APSRTC Super Luxury Buses Refurbishing: ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు నడుం బిగించింది. పాత బస్సులకు కొత్త రూపును తీసుకురావడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించింది. దీనిలో భాగంగా చిరిగిన సీట్లు, పగిలిన అద్దాలను తొలగించి, సొంతంగా బస్సు బాడీలను తయారు చేయాలని నిర్ణయించింది. విజయవాడలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో, మిగిలిన జోనల్ వర్క్‌షాపుల్లోనూ అమలు చేయనున్నారు. ఈ చర్యల ద్వారా ఆర్టీసీకి ఖర్చు తగ్గడంతో పాటు, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.
Read Entire Article