ఏపీఎస్‌ఆర్టీసీ సరికొత్త సర్వీస్.. ఇకపై కేవలం రెండు, మూడు గంటల్లోనే

1 year ago 40
APSRTC Cargo Service Speed: ఏపీఎస్‌ఆర్టీసీ కార్గో సేవల్లో సరికొత్త మార్పులు రానున్నాయి. ఇకపై 5 కిలోల లోపు పార్సిళ్లను గంటల వ్యవధిలోనే చేరవేసేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. బస్సు వెళ్లే మార్గంలో ఎక్కడైనా పార్సిల్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. కండక్టర్ టిమ్ మెషిన్‌లో నమోదు చేసి రసీదు ఇస్తారు. పార్సిల్ ఎప్పుడు చేరుతుందో మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చు. డెలివరీ సమయంలో ఓటీపీ, సంతకం తీసుకుంటారు. త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Read Entire Article