ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఆ బస్టాండ్‌ పక్కనే ఉన్న డిపోలో విలీనం

1 month ago 10
Kota Apsrtc Bus Stand Merged In Gudur Depot: ఏపీలో ఇటీవల కొత్త జిల్లాల్లో పాలనా సౌలభ్యం కోసం కొన్ని కీలక మార్పులు, చేర్పులు చేశారు. అయితే ఆర్టీసీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.. నెల్లూరు జిల్లా కోట ఆర్టీసీ బస్టాండ్‌ను వాకాడు డిపో నుంచి గూడూరు డిపోలోకి విలీనం చేశారు. ఇకపై గూడూరు డిపో పరిధిలోకి వెళ్లిపోబోతోంది. త్వరలోనే ఈ విలీనానికి సంబంధించి ఫైల్ వస్తుందని చెబుతున్నారు.
Read Entire Article