ఏపీ రైతులకు అద్భుత అవకాశం.. పూర్తిగా ఫ్రీ.. దగ్గర్లోని సొసైటీలలోనే.!

1 year ago 33
ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు అద్భుత అవకాశం. రైతులకు స్వల్పకాలిక రుణాలు, ఆర్థిక సహకారం అందించేందుకు ఉద్దేశించిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలో (సొసైటీలు) కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా పలు సేవలు అందిస్తున్నారు. రీఛార్జులు, టికెట్ల బుకింగ్ దగ్గర నుంచి పాన్ కార్డు సేవల వరకూ మొత్తంగా 23 రకాల సేవలు కామన్ సర్వీస్ సెంటర్లలో అందిస్తున్నారు. కొన్ని సేవలకు నామమాత్రపు రుసుం వసూలు చేస్తుండగా.. చాలా సేవలు ఉచితంగా అందిస్తుండటం విశేషం. అయితే వీటిపై అవగాహన లేక స్పందన తక్కువగా ఉందని అధికారులు చెప్తున్నారు.
Read Entire Article