ఏపీ మెగా డీఎస్సీ 2025.. అసలు ఏంటీ హారిజాంటల్ విధానం?.. జీవో 77లో ఏముంది!

9 hours ago 2
Andhra Pradesh Mega Dsc 2025 Horizontal Reservation: ఏపీలో 2025లో నిర్వహించి మెగా డీఎస్సీ హారిజాంటల్ విధానంపై కాస్త గందరగోళం ఏర్పడింది. హారిజాంటల్‌ విధానం అత్యంత సంక్లిష్టంగా అనిపించింది.ఇది అర్థంకాకే డీఎస్సీ అభ్యర్థుల్లో అపోహలు వచ్చాయని ప్రభుత్వం చెబుతోంది. గత ప్రభుత్వం 2023 ఆగస్టు 2న హారిజాంటల్‌ జీవో తీసుకొచ్చింది. ఈ హారిజాంటల్ విధానంలో ఏముంది.. ఏపీ ప్రభుత్వం ఏం చెప్పింది? వంటి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article