ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పీఎస్‌యూ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62కు పెంపు!

2 months ago 13
AP Govt On PSU Employees Retirement Age 62 Decision: ఏపీలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై సానుకూల నిర్ణయం తీసుకున్నట్లుత తెలుస్తోంది. ఆ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62కు పెంచేందుకు కేబినెట్ సబ్ కమిటీ సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ప్రభుత్వం తరఫు నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
Read Entire Article