ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. డ్రైవర్ సుబ్రహ్మణ్యం సోదరుడికి ఉద్యోగం

1 year ago 28
Driver Subramanyam Brother Govt Job: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రభుత్వం అతని కుటుంబానికి అండగా నిలిచింది. సుబ్రహ్మణ్యం సోదరుడు నవీన్‌కు ఉద్యోగం ఇచ్చింది. భార్యకు ఇదివరకే ఉద్యోగం కల్పించింది. స్థలం విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. కేసును తిరిగి విచారించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. న్యాయ సలహాదారుని నియమించి, విచారణ అధికారిని మార్చారు. ఈ కేసులో నిజాలు నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది.
Read Entire Article