ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్..

1 hour ago 1
ఏపీ వాసులకు అలర్ట్.. శనివారం నుంచి ఏపీలో పలుచోట్ల వర్షాలు కురవనున్నాయి. ద్రోణి ప్రభావంతో శనివారం కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే కొన్ని జిల్లాలలో తేలికపాటి వానలు కురిసేందుకు అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు దక్షిణకోస్తాలో భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
Read Entire Article