ఏపీ ప్రజలకు 5 కేజీల గ్యాస్ సిలిండర్లు.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన

3 months ago 18
Ap Govt 5 Kg Gas Cylinders: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలో గ్యాస్ పరిస్థితిపై సమీక్ష చేశారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని.. గ్యాస్ సిలిండర్లను పక్కదదారిపట్టించేవారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఐదు కిలోల గ్యాస్ సిలిండర్లను కూడా అందజేయాలని సూచించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలో ప్రజలకు కిరోసిన్ అవసరం ఉందని.. ఎక్కడెక్కడ అవసరమో గుర్తించి పంపిణీ చేయాలని సూచించారు. అలాగే ధాన్యం కొనుగోళ్లపై కూడా సమీక్ష చేశారు.
Read Entire Article