ఏపీ పాఠశాలల్లో వాటిపై పూర్తిగా నిషేధం.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

10 months ago 22
AP Government Ban on Political Symbols in Schools: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల చదువులకు భంగం కలగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలల్లోకి విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులకు మినహా బయటి వ్యక్తులకు ప్రవేశించడానికి అనుమతి లేదు. అలాగే రాజకీయ పార్టీలు, సంస్థల జెండాలు, బ్యానర్లను స్కూలులోకి తీసుకురావటం నిషేధం. విద్యార్థులతో బయటి వ్యక్తులు ఫోటోలు దిగడాన్ని కూడా నిషేధిస్తూ ఏపీ పాఠశాల విద్యాశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
Read Entire Article