ఏపీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు.. హైదరాబాద్‌కు తరలించి అత్యవసర సర్జరీ

1 year ago 39
Sujana Chowdary Injured: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి లండన్‌లో ప్రమాదవశాత్తు గాయం కావడంతో .. వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.. అక్కడ సర్జరీ విజయవంతంగా జరిగింది. లండన్ పర్యటనలో జారిపడటంతో కుడిచేతికి తీవ్ర గాయమైంది. డాక్టర్ ఏవీ గురవారెడ్డి నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.. త్వరలోనే ఆయన తిరిగి తన రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటారని బీజేపీ కార్యకర్తలు ఆశిస్తున్నారు.
Read Entire Article