ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రేపు సెలవు, సర్కార్ ఉత్తర్వులు జారీ

5 months ago 28
ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం తీపి కబురు అందించింది. మహా శివరాత్రి సందర్భంగా సోమవారం ఆప్షనల్ హాలీడే ప్రకటించింది. ఇవాళ శివరాత్రి జాగారాల నేపథ్యంలో రేపు ఉద్యోగులకు ఇబ్బంది అవుతుందని భావించి ఆప్షనల్ హాలీడే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సర్కార్ నిర్ణయంపై ఉద్యోగులకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article