ఏపీ ఇంటర్ ఫలితాల్లో విచిత్రం.. కవలలకు ఒకేలా మార్కులు.. ఒకే జిల్లా, రెండు కుటుంబాల్లో ట్విన్స్

1 month ago 14
Srikakulam Twins Scored Same Marks In Inter Result: ఏపీలో ఇంటర్‌ ఫలితాల్లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. రెండు చోట్ల కవలలు ఒకేలా మార్కులు సాధించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన చాందిని, చర్మిల అనే కవలలు 470 మార్కులకు గాను ఇద్దరూ 459 చొప్పున మార్కులు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేట మండలం కోవిలానికి చెందిన కవలలు భరత్‌ చరణ్‌, భవ్యశ్రీ 470 మార్కులకు 447 మార్కులు వచ్చాయి.
Read Entire Article