ఏపికి మరో ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలపై ప్రభావం

1 year ago 40
Andhra Pradesh Another Low Pressure Update: తెలుగు రాష్ట్రాలకు మరోసారి మరో ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. దీనిపై గురువారం క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ అల్పపీడనం ఏర్పడితే.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. అలాగే తెలంగాణకు వాన ముప్పు తప్పదంటున్నారు. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇలా ఉంది.
Read Entire Article