ఏఆర్ రెహమాన్ vs అనిరుధ్.. ఎవరు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా..?

1 year ago 38
పాటలకైనా, సినిమాకైనా ప్రాణం పోసేది మ్యూజిక్ డైరెక్టర్లు. మన దేశంలో ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు.. అయితే అందరూ మెచ్చే సంగీతం అందించడం కొందరికే సాధ్యం. ఈరోజు సూపర్ హిట్ మ్యూజిక్ అందించే ఇద్దరు డైరెక్టర్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకుందాం.
Read Entire Article