ఏ శనివారం వస్తారో చెప్పాలి? హరీష్‌రావుకి మంత్రి అడ్లూరి సవాల్

9 months ago 19
మాజీ మంత్రి హరీష్‌రావుపై తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాబినెట్ మంత్రులపై బీఆర్ఎస్ నేతల అనుచిత వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ వ్యాఖ్యలపై సిద్దిపేట ఆలయంలో ఇద్దరం కలిసి ప్రమాణం చేద్దామని ఆయన సవాల్ విసిరారు. బీఆర్ఎస్ అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ పార్టీ అని, గతంలో పోలీస్ రాజ్యం నడిచిందని మంత్రి అడ్లూరి విమర్శించారు. హరీష్ రావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Entire Article