ఎల్లుండే అన్నదాత సుఖీభవ డబ్బులు.. స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే?

6 months ago 16
Annadata Sukhibhava scheme Status Check: ఏపీ రైతులకు శుభవార్త. అన్నదాత సుఖీభవ డబ్బులను ప్రభుత్వం విడుదల చేయనుంది. నవంబర్ 19న అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. కమలాపురంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నిధుల విడుదల జరగనుంది. ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ చెక్ ఎలా చేయాలో తెలుసుకుందాం.
Read Entire Article