ఎల్ నినో ఎఫెక్ట్.. లాభాలు తెచ్చే ఈ పంట సాగు పెరిగే ఛాన్స్!

3 hours ago 2
ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది ఉత్తరాంధ్రలోని కొండ ప్రాంతాలలో రాజ్మా సాగు పెరుగుతుందని వ్యవసాయ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాజ్మా పంట లాభాలు తెస్తూ ఉండటంతో.. ఈ పంట సాగు గత కొన్నేళ్లుగా పెరుగుతూ వస్తోంది. ఇక ఎల్ నినో కారణంగా తక్కువ వర్షపాతం నమోదు కావొచ్చన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో .. రాజ్మా సాగు వైపు మరింత మంది రైతులు మొగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాజ్మా సాగుకు ఎక్కువగా నీరు పెట్టాల్సిన అవసరం ఉండకపోవటంతో ఈ పంటవైపు మొగ్గుచూపుతున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Entire Article