ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఏపీలో అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల ప్రక్రియ తక్షణమే నిలిపివేత

2 weeks ago 12
సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో రాాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సీఈసీ పునేఠా ప్రకటించారు. ముందుగా హింసాత్మక ఘటనలు జరిగిన 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ సుప్రీం కోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఈసీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article