ఎన్టీఆర్ నటించిన ఏకైక సీరియల్ ఏంటో తెలుసా? ఓరినీ ఆ సీరియల్‌లో నటించింది తారక్ అన్ననా..!

11 months ago 15
నందమూరీ లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తున్న వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. తాతకు తగ్గ మనవడిగా ఇండస్ట్రీలో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్నాడు. అసలు.. తారక్ క్రేజ్ ఇప్పుడు ఖండాంతరాలు దాటేసింది.
Read Entire Article