ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ రోల్.. హైప్ పెంచిన డైరెక్టర్

1 year ago 23
పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' సినిమా జూలై 24న విడుదల కానుంది. ఎన్టీఆర్, ఎంజీఆర్ స్ఫూర్తితో పవన్ పాత్రను రూపొందించామని దర్శకుడు జ్యోతి కృష్ణ తెలిపారు.
Read Entire Article