Rajesh Mahasena Hints To Get A Post Soon: 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశాన్ని కోల్పోయిన రాజేష్ మహాసేనకు ఆ తర్వాత టీడీపీలో పదవి దక్కింది. ఇటీవల నియమించిన పార్టీ కమిటీల్లో ఎలాంటి పదవి దక్కలేదు. అయితే తాజాగా రాజేష్ మహాసేన ఆసక్తికర పోస్ట్ పెట్టారు. కష్టానికి తగిన గుర్తింపు రాబోతుందని రాజేష్ మహాసేన చెప్పుకొచ్చారు.. పరోక్షంగా త్వరలో తనకు పదవి వస్తుందని ప్రస్తావించారు. అందరికి ఈ విషయం చెప్పలేక సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నట్లు చెప్పకొచ్చారు.