'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ కూడా అయిపోయింది మామ.. ఇదెక్కడి మాస్‌రా అయ్యా!

11 months ago 21
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ సెన్సేషనల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. ఈ సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్ట్ వేశారు. హరీష్ శంకర్‌, పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న ఓ స్టిల్‌ను అభిమానులతో పంచుకున్నారు.
Read Entire Article