ఉప్పల్‌లో భారీ చోరీ.. అరకిలో బంగారం, 1.5 కిలోల వెండి, రూ.3.5 లక్షల నగదు మాయం

1 week ago 8
ఉప్పల్‌లో జరిగిన దొంగతనం పెను సంచలనంగా మారింది. ఇంటికి తాళం వేసి పుణ్యక్షేత్రాలకు వెళ్లి వచ్చేసరికి ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఏకంగా అరకిలో బంగారం, కిలోన్నర వెండి, రూ.3.5 లక్షల నగదు చోరీకి గురైంది. ఇంటికి వచ్చి చూసి.. దొంగతనం జరిగినట్లు గుర్తించిన బాధితులు.. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు ఉప్పల్ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
Read Entire Article