ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్.. బలగం సినిమాలోని 'ఊరు పల్లెటూరు' పాటకు..!

10 months ago 20
తెలుగు సినిమాలో గ్రామీణ జీవితం, మానవీయ విలువలు ప్రతిబింబించే చిత్రాలు ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానాన్ని పొందుతాయి. ఇటీవల అలాంటి సినిమాగా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించిన సినిమా “బలగం”.
Read Entire Article