ఉక్కు సత్యాగ్రహం మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే!

1 year ago 31
Ukku Satyagraham : తన స్వీయ దర్శకత్వంలో సత్య రెడ్డి హీరోగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంఘటన ఆధారంగా తీసుకుని రూపొందించిన సినిమా ఉక్కు సత్యాగ్రహం. గద్దర్, పల్సర్ ఝాన్సీ, ధర్మ శ్రీ, ఎంవివి సత్యనారాయణ, ప్రసన్న కుమార్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించారు. సంగీతాన్ని శ్రీకోటి అందించారు.
Read Entire Article