ఈడీ నోటీసులపై స్పందించిన హీరో మహేశ్ బాబు, విచారణకు మరో తేదీ కేటాయించాలని లేఖ

1 year ago 37
సాయి సూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టు మనీలాండరింగ్ కేసులో హీరో మహేశ్ బాబుకు ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈడీ నోటీసులపై మహేశ్ బాబు స్పందించారు. సోమవారం విచారణకు రాలేనని, మరో తేదీ నిర్ణయించాలని కోరారు.
Read Entire Article