ఈ స్పోర్ట్స్ డ్రామాలు ఇప్పటివరకు చూడకపోతే మీరు అసలు సినిమా లవర్స్ కాదు.. ఏం సినిమాలు రా..
10 months ago
14
బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల జాబితాలో చేర్చబడిన "దంగల్" (2016), కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, లక్షలాది మందికి క్రీడలు ,పోరాట ప్రాముఖ్యతను అర్థం చేసుకునేలా చేసిన స్ఫూర్తిదాయకమైన కథ.