ఈ వారం థియేటర్‌/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇవే.. ఆ రెండు మాత్రం చాలా స్పెషల్!

10 months ago 15
ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు వచ్చిన తర్వాత ప్రేక్షకులకు ఎప్పుడూ ఎంటర్టైన్మెంట్ కొరతే ఉండదు. ప్రతీ వారం కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రిలీజ్ అవుతుండటంతో ఇంట్లో కూర్చొని కొత్త కంటెంట్ చూసే అవకాశం అందరికీ లభిస్తోంది.
Read Entire Article