ఈ యాప్ ఉంటే చాలు.. పిడుగుపడే సమయాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు..!

10 months ago 17
వర్షాకాలంలో సంభవించే పిడుగుపాట్లను ముందుగానే తెలుసుకోవచ్చు. కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ రూపొందించిన దామిని యాప్ ద్వారా మీరు ఉన్న ప్రాంతంలో 25 నిమిషాల్లో పిడుగు పడే అవకాశాన్ని ముందుగానే హెచ్చరిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే.. ప్రాణ, ఆస్తి నష్టం నుంచి బయటపడొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం..
Read Entire Article