ఈ ఫోటోలో స్టార్ హీరోయిన్ ఉంది గుర్తుపట్టారా?.. బాలయ్య, పవన్ కళ్యాణ్‌లతో డిజాస్టర్ సినిమాలు

11 months ago 12
ఇండస్ట్రీలో ఎవరి ఫేట్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరు ఊహించలేరు. మరీ ముఖ్యంగా చాలా మంది హీరోయిన్‌లు ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు.. కొందరికి మాత్రం ఒకటి, రెండు సినిమాలతోనే ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకుంటుంటారు.
Read Entire Article