ఈ ఫోటోలో ఉన్న క్యూట్ బేబీ గుర్తుందా?.. చైల్డ్ అర్టిస్ట్‌గా 50కి పైగా సినిమాలు..!

1 year ago 27
ముద్దు ముద్దు మాటలు.. అమాయకమైన నటన.. క్యూట్‌గా కనిపిస్తున్న చిన్నారి బాలనటిగా చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో రాజు రాజు అనే పాప గుర్తుందా.. అంజలి సినిమాలో ప్రత్యేకమైన ప్రాత పోషించి చివరన అమ్మ అంటూ తన నటనతో ఎంతో మందిని తన నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఈ చిన్నారి మరెవరో కాదు..
Read Entire Article