ఈ తెలుగు హీరోలు వ్యాపారంలో కూడా తోపులే.. హైదరాబాద్‌లో లగ్జరీ రెస్టారెంట్లు, మీరు వెళ్ళారా?

8 months ago 15
హైదరాబాద్‌ అంటేనే ఫుడ్ లవర్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌. బిర్యానీ నుంచి ఇంటర్నేషనల్ రుచుల వరకు ఇక్కడ అన్నీ దొరుకుతాయి. మన టాలీవుడ్ స్టార్స్ సినిమా షూటింగ్‌లు, బిజీ షెడ్యూల్స్‌లోనూ వ్యాపారంలో తమ మార్క్ చూపిస్తున్నారు. ముఖ్యంగా హాస్పిటాలిటీ సెక్టార్‌లో పెట్టుబడులు పెడుతూ కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తున్నారు.
Read Entire Article