ఈ ఐడియా మనకెందుకు రాలేదబ్బా..! ఒక్క కోతి కూడా పంట వైపు రావట్లేదు.. రైతన్న సేఫ్..

11 months ago 19
ఓ కంపెనీ తయారు చేసిన పరికరం ద్వారా కోతుల బెడద పూర్తిగా తగ్గిపోయిందని రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. సాధారణంగా కోతుల కారణంగా పంటలు దెబ్బతినడం జరుగుతుంది. కొన్ని ఏరియాల్లో కోతులకు బయటపడి రైతులు పంటలు కూడా వేయడం మానేశారు. అలాంటి రైతులు ఇక బయపడాల్సిన అవసరం లేదు. కోతుల నుంచి పూర్తిగా మీ పంటను కాపాడుకునే విధంగా ఓ పరికరం అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article