ఈ ఎన్నికలు రద్దు చేసి, రీపోలింగ్ నిర్వహించాలి.. వైఎస్ జగన్ డిమాండ్

4 days ago 5
YS Jagan Mohan Reddy Demands Repoll: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో పోలింగ్ ప్రక్రియపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను 70 పోలింగ్ బూత్‌లలోకి అనుమతించలేదన్నారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చివరికి చైర్‌పర్సన్ అభ్యర్థిపై, మీడియా ప్రతినిధులపైనా దాడులు జరిగాయన్నారు. వెంటనే పులివెందులలో ఎన్నికలను రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే పోలింగ్ ఏజెంట్లతో కలిసి వెళ్లి ఆర్వోను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు.
Read Entire Article