ఇస్త్రీ పెట్టెలో ఎలా పెట్టావురా నాయనా.. బాబోయ్ వీడు మామూలోడు కాదు..!

8 months ago 22
శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి అక్రమ బంగారం దొరికింది. ఈసారి ఇస్త్రీ పెట్టెలో దాచి 1.55 కోట్ల విలువైన బంగారాన్ని తరలిస్తుండగా DRI అధికారులు పట్టుకున్నారు. అంతకుముందు CISF కూడా డ్రోన్ కెమెరాలు, ఐఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకుంది. ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై అధికారులు ఆరా తీస్తున్నారు.
Read Entire Article