‘ఇష్టం వచ్చినట్లు సినిమా తీస్తే ఊరుకోం’.. హరిహర వీరమల్లు టీంకు షాక్..

1 year ago 30
Pawan Kalyan Harihara Veera Mallu Movie controversy: పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న వేళ బీసీ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ సినిమా తెలంగాణ పోరాట యోధుడు పండుగ సాయన్న జీవిత చరిత్రను వక్రీకరించి తీశారని వారు ఆరోపిస్తున్నారు. దీనివల్ల బహుజనుల ఆత్మగౌరవం దెబ్బతింటుందని, సినిమాను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ట్రైలర్‌పై కూడా కాపీ ఆరోపణలు రావడంతో చిత్రం విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి.
Read Entire Article