ఇన్‌స్టాగ్రామ్‌లోకి బ్రహ్మానందం ఎంట్రీ.. ఇది కదా క్రేజ్ అంటే.. అప్పుడే మిలియన్‌..!

1 year ago 29
ఇప్పుడంటే సినిమాకొక కమెడియన్ పుట్టుకొస్తున్నాడు కానీ.. దశాబ్దం కిందటి వరకు కమెడియన్ అంటే బ్రహ్మనందం పేరే వినిపించేది. ఆయన పేరు లేకుండా తెలుగు సినిమా గురించి మాట్లాడలేం. ఎన్నో వందల సినిమాలను తన కామెడీతో ముందుండి నడిపాడు.
Read Entire Article