ఇదెక్కడి మాస్ రిప్లై మామ.. 'OG' మేకర్స్‌తో మాములుగా ఉండదు.. పవన్ ఫ్యాన్‌కు దిమ్మతిరిపోయింద

1 year ago 30
OG Movie: ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎలాంటి యుఫోరియా, హైప్ ఉందో పక్కన పెడితే… ఓజీ సినిమాపై మాత్రం ఒక స్థాయిని మించిన అంచనాలున్నాయి. కేవలం ప్రీ లుక్ పోస్టర్‌తోనే సినిమాపై వేల కోట్ల అంచనాలు క్రియేట్ చేశాడు సుజీత్. ఇక ఒక్క గ్లింప్స్‌తో కేవలం టాలీవుడ్‌ను మాత్రమే కాదు.. యావత్ ఇండియాను ఒక ఊపు ఊపేశాడు.
Read Entire Article