ఇది విన్నారా? షాక్ అవాల్సిందే.. 556వ సారి రీ రిలీజ్ కాబోతున్న మూవీ.. ఆ కల్ట్ ఫిల్మ్ కు 30 ఏళ్లు
1 year ago
40
హెడింగ్ చూశారు కదా! అవును.. మీరు చదవింది నిజమే. ఓ సినిమా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 556వ సారి రీ రిలీజ్ కు రెడీ అయింది. 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మరోసారి థియేటర్లకు రాబోతోంది.