ఇది నాలుగు భాషల సినీ టాలెంట్‌ను కనెక్ట్ చేస్తుంది.. డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెంట్స్

11 months ago 13
డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన బాలకృష్ణ సినిమా భగవంత్ కేసరికి నేషనల్ అవార్డ్ వరించింది. సైమా అవార్డ్స్ 2025 వేడుక దుబాయ్‌లో జరగనుండగా రీసెంట్‌గా ప్రెస్ మీట్‌లో జాతీయ అవార్డు విజేతలను సత్కరించారు. సైమా అవార్డ్స్ ప్రెస్ మీట్‌కు హాజరైన అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.
Read Entire Article