ఇచ్చిన అప్పు తీర్చమని అడిగితే.. మాచర్ల ఎమ్మెల్యే బావమరిదిపై మూక దాడి

1 year ago 31
మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి బావమరిది కృష్ణారెడ్డిపై రౌడీమూకలు దాడికి పాల్పడిన ఘటన గుంటూరులో కలకలం రేపుతోంది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తనకు తిరిగి చెల్లించాలని అడిగేందుకు వెళ్లిన కృష్ణారెడ్డితో పాటు అతడి ఫ్రెండ్ మాధవరెడ్డిపై.. బెహరా అనిల్‌ బృందం దాడికి పాల్పడింది. వారు బైక్‌, కారును ధ్వంసం చేసి.. బెదిరింపులకు దిగారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు ఆధారంగా గుంటూరు పోలీసులు కేసు నమోదుచేసి.. అనిల్‌, అతడి స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు.
Read Entire Article