ఇకపై ఈ డివైజెస్ లో నెట్ ఫ్లిక్స్ పనిచేయదు; మీరు వాడే డివైజ్ ఆ లిస్ట్ లో ఉందా? చూడండి

1 year ago 18
కొన్ని డివైజ్ లపై ఇక నుంచి నెట్ ఫ్లిక్స్ పని చేయదని నెట్ ఫ్లిక్స్ వెల్లడించింది. సెక్యూరిటీ కారణాల వల్ల కొన్ని డివైజ్ లకు నెట్ ఫ్లిక్స్ సౌలభ్యాన్ని తొలగిస్తున్నట్లు తెలిపింది. పలు ఫైర్ టీవీ స్ట్రీమింగ్ బాక్స్ లేదా ఫైర్ టీవీ స్టిక్ లు ఈ జాబితాలో ఉన్నాయి.
Read Entire Article